Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

చలో సిద్దిపేట సభను విజయవంతం చేయడానికి సన్నాహక సమావేశం.

Author
Posted By TELANGANA KERATAM
| 19 Nov 2026, 06:42 PM | 19 | Politics, తెలంగాణ
చలో సిద్దిపేట సభను విజయవంతం చేయడానికి సన్నాహక సమావేశం.

 చలో సిద్దిపేట సభను విజయవంతం చేయడానికి సన్నాహక సమావేశం.

- చలో సిద్దిపేట పోస్టర్ విడుదల 

తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 19:

 దేశంలోనే తొలిసారిగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం
ఈ నెల 19వ తేదీన సిద్దిపేటలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పాల్గొననున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయడానికి కామారెడ్డి నియోజకవర్గ ముఖ్య నాయకులతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారు, దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీ మధుసూదన్ గారు పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా సభకు కామారెడ్డి నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు, నాయకులు, కార్యకర్తలు తరలివచ్చేలా చేపట్టాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. నియోజకవర్గం నుంచి బయలుదేరే వాహనాల వివరాలు, పార్కింగ్ సౌకర్యాలు, ప్రజల తరలింపు తదితర అంశాలపై నాయకులకు దిశానిర్దేశం చేశారు.దేశంలోనే తొలిసారిగా ప్రారంభించనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రాముఖ్యతను ప్రజలకు వివరించడంతో పాటు, సభకు సంబంధించిన ఏర్పాట్లను సమన్వయంతో చేపట్టాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: