Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

వనపర్తిలో మురుగు సమస్యలపై ముందస్తు చర్యలు వనపర్తి 28వ వార్డ్ వెంగళరావు కాలనీలో డ్రైనేజీలో

Author
Posted By TELANGANA KERATAM
| 19 Nov 2026, 08:27 PM | 5 | Politics, తెలంగాణ
వనపర్తిలో మురుగు సమస్యలపై ముందస్తు చర్యలు వనపర్తి 28వ వార్డ్ వెంగళరావు కాలనీలో డ్రైనేజీలో
వనపర్తిలో మురుగు సమస్యలపై ముందస్తు చర్యలు
వనపర్తి 28వ వార్డ్ వెంగళరావు కాలనీలో డ్రైనేజీలో జాబ్ కాకుండా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ముందస్తు చర్యలు చేపట్టారు
 పెద్ద కాలువతో పాటు కాలనీలో ఉన్న అన్ని డ్రైనేజీలు చెత్త చెదారం పూడికను ప్రైవేట్ సిబ్బంది తొలగించారు ఈ పనులను కౌన్సిలర్ శిరీష ఆధ్వర్యంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వర్ రెడ్డి, జవాన్ మన్యం పరవేక్షిచ్చారు.ప్రజలకు ఇబ్బంది కలుకుండా డ్రైనేజీలు ఎప్పటికప్పుడు తీస్తున్నట్లు వారు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: