Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

గుంతల రోడ్డుతో వాహనదారులు గ్రామస్తుల అవస్థలు.

Author
Posted By TELANGANA KERATAM
| 20 Nov 2026, 11:38 PM | 11 | Politics, తెలంగాణ
గుంతల రోడ్డుతో వాహనదారులు గ్రామస్తుల అవస్థలు.
గుంతల రోడ్డుతో వాహనదారులు గ్రామస్తుల అవస్థలు.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 20):

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం రామాపురం ప్రధాన రహదారి గుంతల మయంగా మారి వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తోంది. కొల్లాపూర్ నుంచి రామాపురం పెబ్బేరు మీదుగా కర్నూలుకు వెళ్లే మార్గంలో నిత్యం బస్సులు, ఇతర వాహనాలు రాకపోకలు అధికంగా ఉంటున్నాయి. దీంతో వాహనదారులు ప్రమాదాల భయం నెలకొంది అని వార్డు సభ్యుడు శేఖర్ తన ఆవేదన వ్యక్తం చేశారు, మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించి సిసి రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని గ్రామస్తులు,వార్డు సభ్యులు కోరారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: