Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఈనెల 26న సీఎం రేవంత్ రెడ్డి రాక సందర్భంగా శ్రీ సంత సేవాలాల్ విగ్రహ ఏర్పాటుకు స్థల ఏర్పాటు పరిశీలించిన ఎంపీ

Author
Posted By TELANGANA KERATAM
| 20 Nov 2026, 11:49 PM | 6 | Politics, తెలంగాణ
ఈనెల 26న సీఎం రేవంత్ రెడ్డి రాక సందర్భంగా శ్రీ సంత సేవాలాల్ విగ్రహ ఏర్పాటుకు స్థల ఏర్పాటు పరిశీలించిన ఎంపీ
ఈనెల 26న సీఎం రేవంత్ రెడ్డి రాక సందర్భంగా శ్రీ సంత సేవాలాల్ విగ్రహ ఏర్పాటుకు స్థల ఏర్పాటు పరిశీలించిన ఎంపీ

తెలంగాణ కెరటం నాగర్ కర్నూలు జిల్లా ప్రతినిధి (నవంబర్ 20):

ఈనెల 26వ తేదీన అచ్చంపేటకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం పదర మండలం మద్దిమడుగు లో  శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ఏర్పాటుకు ఎంపీ బలరాం నాయక్ రామచంద్రనాయక్ తో కలిసి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ స్థల పరిశీలన చేశారు.
అనంతరం 
అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు మొదలైన అంశాలపై సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: