Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

సిరికొండలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

Author
Posted By TELANGANA KERATAM
| 21 Nov 2026, 06:29 AM | 6 | Politics, తెలంగాణ
సిరికొండలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
సిరికొండలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం 

దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు..

సింగిల్ విండో చైర్మన్ ముబీన్ 

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 20 : దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని సిరికొండ సింగిల్ విండో చైర్మన్ ముబీన్ సూచించారు. కథలాపూర్ మండలం సిరికొండలో ఏర్పాటు చేసిన ప్యాక్స్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్ ఎండీ ముబీన్ శుక్రవారం ఏఎంసీ చైర్మన్  పుండ్ర నారాయణ రెడ్డి, గ్రామ సర్పంచ్ ముదాం రవిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముబీన్ మాట్లాడుతూ..రైతులు తాము పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించుకొని, మద్దతు ధర పొందాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రం నిర్వాహకులు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. రైతులు నాణ్యతా ప్రమాణాలు పాటించి, ధాన్యాన్ని తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు, రైతులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: