Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

పరిమండల్ లో ముదిరాజ్ సంఘం జెండా ఆవిష్కరణ

Author
Posted By ELIGETI VAMSHI KRISHSNA
| 21 Nov 2026, 02:30 PM | 3 | నిర్మల్, తెలంగాణ
పరిమండల్ లో ముదిరాజ్ సంఘం  జెండా ఆవిష్కరణ
మామడ మండలం లోని పరిమండల్ గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర ముదిరాజ్ సంఘం నేతల పిలుపు మేరకు ముదిరాజ్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేసినట్లు ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు గైనం లక్ష్మణ్ శనివారం తెలిపారు. 
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు గైనం ధర్మన్న, కార్యదర్శి మస్కూరి రిత్విక్, ముదిరాజ్ సంఘం సభ్యులు మనోహర్, చిన్న భీమన్న , బూసి శేఖర్, భీమ్ రావు, వర్ధన్, రమేష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: