కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చేపట్టిన మహా పాదయాత్రను విజయవంతం చేయాలని నిర్మల్ జిల్లా
BJYM_District IT Co-Convenor,
District Tour& Monitoring Convenor ఎలిగేటి వంశీకృష్ణ నేత పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్ (ఎస్ఐఆర్) ఎన్నికల ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో అవాస్తవాలను ప్రచారం చేస్తూ, భయాందోళనలు సృష్టిస్తున్న నేపథ్యంలో, సర్ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, వాస్తవాలను తెలియజేసి, ప్రజల్లో విశ్వాసం నింపేందుకు బండి సంజయ్ కుమార్ ఈ నెల 23,వ తేదీన కరీంనగర్లో మహా పాదయాత్ర నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ పాదయాత్రకు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని తెలిపారు.
ఈ చారిత్రాత్మక పాదయాత్రలో తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి సంజయ్ అన్న గారి అభిమానులు బీజేపీ నాయకులు, కార్యకరలు, ప్రజలు పెద సంఖ్యలో పాల్గొని సంజయ్ అన్న నిర్వహిస్తున్న పాదయాత్ర విజయవంతం చేయాలని కోరారు



