Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

తిమ్మాపూర్ సబ్ స్టేషన్ లో పిచ్చి మొక్కల తొలగింపు

Author
Posted By TELANGANA KERATAM
| 21 Nov 2026, 09:12 PM | 5 | Politics, తెలంగాణ
తిమ్మాపూర్ సబ్ స్టేషన్ లో పిచ్చి మొక్కల తొలగింపు
గ్రామ అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్న సర్పంచ్ పుప్పాల నరేష్ 
తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 21 :
నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామంలోగల విద్యుత్ సబ్ స్టేషన్ఆవరణలోపిచ్చిమొక్కలుదట్టంగాపెరిగిపోయాయి.శనివారం వాటిని తొలగించారు. పంచాయతీ సిబ్బంది, అదనపు సిబ్బంది కలిసి పని చేశారు. సర్పంచ్ పుప్పాల నరేష్ స్వయంగా పర్యవేక్షించారు. పనులు పూర్తి చేయించారు.
సర్పంచ్ మాట్లాడుతూ సబ్ స్టేషన్ ఆవరణ నిండా పిచ్చి మొక్కలు తొలగించడం వల్ల పరిసరాలు శుభ్రంగా ఉంటే విద్యుత్ సరఫరాకు ఆటంకం ఉండదు. సిబ్బంది కూడా సురక్షితంగా పని చేయగలరు అని స్పష్టం చేశారు.
మౌలిక సదుపాయాలు, ప్రజల భద్రత, సేవలుఇవి తన బాధ్యత అని సర్పంచ్చె ప్పారు.కర్తవ్యనిష్ఠతోపనిచేస్తున్నానన్నారు. క్షేత్రస్థాయిలో పనులు చూసుకుంటున్నారు గ్రామాభివృద్ధిలో అందరికీ ఆదర్శంగా నిలవాలని, ఊరిలో ఉన్న ప్రతి సమస్యను దశలవారీగా పరిష్కరిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎలక్ట్రీసిటీ లైన్ మేన్ రామచందర్, మరియు సిబ్బంది, పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: