20-11-2026 రాత్రి జహీరాబాద్ పట్టణంలో జరిగిన న్యాల్ కల్ మండలం గుంజెట్టి గ్రామ సర్పంచ్ దేశెట్టి పాటిల్ గారి జె.కె.కన్స ట్రక్షన్స్, బుల్దర్స్,కాంట్రాక్టర్స్ కార్యాలయం లో జరిగిన లక్ష్మి పూజలో ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై. నరోత్తం గారు పాల్గొన్నారు,ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకు లు నామారవికిరణ్,యం. మల్లేషం,చెంగల్ జైపాల్,సి.సంఘమేశ్వర్, తదితరులు పాల్గొన్నారు
లక్ష్మి పూజలో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం
లక్ష్మి పూజలో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి
తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags:
తహసీల్దార్ సంతకం ఫోర్జరీ.. ముగ్గురిపై కేసు భూమి కోసం నకిలీ పత్రాల సృష్టి
రామారెడ్డి మండలంలో కలకలం
శ్రీ సరస్వతీ విద్యా మందిర్ విద్యార్థులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం
మద్దూరులో పోలీసుల మెరుపు దాడులు
కాచెరువు శిఖం భూమిని కాపాడాలి



