ఈ నెల 25వ తేదీన సిద్దిపేట పట్టణంలో నిర్వహించనున్న బీజేపీ మహా పాదయాత్రకు మాజీ జాతీయ అధ్యక్షులు, కేంద్ర మంత్రివర్యులు జె.పి. నడ్డా ముఖ్య అతిథిగా హాజరుకానున్న నేపథ్యంలో, మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆదేశాల మేరకు దుబ్బాక మున్సిపల్ అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్ అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీజేపీ మహా పాదయాత్ర కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేస్తూ మహా పాదయాత్రను విజయవంతం చేయాలని సూచించారు.ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంబటి బాలేష్ గౌడ్, ముఖ్య అతిథిగా దుబ్బాక మున్సిపల్ ఇన్‌చార్జి, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు మల్లన్నగారి బిక్షపతి, సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు సుభాష్ రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తిరుమల రెడ్డి, 2వ వార్డు కౌన్సిలర్ భవానీ కనకరాజు, 8వ వార్డు కౌన్సిలర్ మెరుపుల సాయికుమార్, దిశ బోర్డు మెంబర్ సుంకు ప్రవీణ్, జిల్లా కార్యవర్గ సభ్యులు బోయ రాజశేఖర, కొండె ఎల్లారెడ్డి, చేనేత సెల్ రాష్ట్ర నాయకులు గాజుల భాస్కర్, ఎస్టీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు వనం యాదయ్య, ఓబీసీ మోర్చా జిల్లా నాయకులు ఉపేందర్ ముదిరాజ్, మున్సిపల్ ప్రధాన కార్యదర్శి గట్టు ప్రసాద్, బూత్ అధ్యక్షులు చెరుకూరి శ్రీశైలం, సంజయ్, సంతోష్, బీజేపీ సీనియర్ నాయకులు తొగుట రవీందర్, ఎం. రమణారెడ్డి, నిమ్మ యాదగిరి, ఈ. యాదగిరి, 19వ వార్డు ఇన్‌చార్జి ఉదయాకర్, 11వ వార్డు ఇన్‌చార్జి ప్రవీణ్, 12వ వార్డు ఇన్‌చార్జి చంద్రకాంత్, బీజేవైఎం నాయకులు పల్లె నేహాల్ గౌడ్, పల్లె మనోజ్ గౌడ్, ఎస్సీ మోర్చా మున్సిపల్ అధ్యక్షులు టైగర్ రాజు, ఓబీసీ మోర్చా నాయకులు పరశురాములు యాదవ్, నరేష్ రెడ్డి, సూర్యప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ మహా పాదయాత్రను విజయవంతం చేయాలి సన్నాహక సమావేశంలో నాయకుల పిలుపు
దుబ్బాకప్రతినిధి, నవంబర్ 22,(తెలంగాణ కెరటం)
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి
తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags:
తహసీల్దార్ సంతకం ఫోర్జరీ.. ముగ్గురిపై కేసు భూమి కోసం నకిలీ పత్రాల సృష్టి
రామారెడ్డి మండలంలో కలకలం
శ్రీ సరస్వతీ విద్యా మందిర్ విద్యార్థులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం
మద్దూరులో పోలీసుల మెరుపు దాడులు
కాచెరువు శిఖం భూమిని కాపాడాలి



