Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

టీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు నల్ల వినయ్ రెడ్డి రేపు నిర్మల్‌కు రాక

Author
Posted By ELIGETI VAMSHI KRISHSNA
| 22 Nov 2026, 09:21 PM | 28 | తెలంగాణ
టీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు నల్ల వినయ్ రెడ్డి రేపు నిర్మల్‌కు రాక

టీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు శ్రీ నల్ల వినయ్ రెడ్డి బుధవారం ఉదయం నిర్మల్‌కు చేరుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయనను కలవాలనుకునే నాయకులు, కార్యకర్తలు, అలాగే ముందుగా కలిసేందుకు సమాచారం అందించిన వారు తమ వివరాలను ముందుగానే తెలియజేయాలని కోరారు.

వారి అభ్యర్థనలు, అందుబాటులో ఉన్న సమయాన్ని బట్టి సమావేశాల షెడ్యూల్‌ను రూపొందించనున్నారు. కావున షెడ్యూల్ టీమ్ సభ్యులందరూ సమన్వయంతో వ్యవహరిస్తూ, అవసరమైన సమాచారాన్ని ముందుగానే అందించాలని కోరారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: