Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ముప్పారంలో ఇంటింటికి ఇందిరమ్మ జీవిత బీమా పథకం

Author
Posted By TELANGANA KERATAM
| 23 Nov 2026, 06:41 AM | 4 | Politics, తెలంగాణ
ముప్పారంలో ఇంటింటికి ఇందిరమ్మ జీవిత బీమా పథకం
ప్రారంభించిన సర్పంచ్ గుంటుపల్లి రేణుక వెంకట్ 
తెలంగాణ కెరటం ఉమ్మడి వరంగల్ జిల్లా నవంబర్ 23హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని ముప్పారం గ్రామంలో ఇంటింటికి ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని ప్రారంభించిన సర్పంచ్ గుంటిపల్లి రేణుక వెంకట్ , ఉపసర్పంచ్ తాళ్లపల్లి కుమార్ స్వామి గౌడ్, కార్యదర్శి ఆకార సురేష్. కార్యక్రమంలో పాల్గొన్న వార్డు సభ్యులు శ్వేత సాగర్, సునీత బాలస్వామి, వివిధ వర్గాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: