Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు

Author
Posted By TELANGANA KERATAM
| 24 Nov 2026, 10:28 PM | 3 | Bhakti, తెలంగాణ
కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు
కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు

భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్న బాధినేని రాజేందర్

ధర్మపురి: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ధర్మపురి పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో, అలాగే శ్రీ అక్కపెల్లి రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ధర్మపురి మాజీ ఎంపీపీ, మాజీ పీఏసీఎస్ చైర్మన్, బుగ్గారం మండల తాజా మాజీ జెడ్పీటీసీ సభ్యులు శ్రీ బాధినేని రాజేందర్ స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాల్లో భక్తిశ్రద్ధలతో పూజలు చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు.
కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా లోకకల్యాణం, ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు కలగాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఆలయాల్లో ఆధ్యాత్మిక వాతావరణం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: