Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

అనారోగ్యం తో భాద పడుతూ మృతి చెందిన భవన నిర్మాణ కార్మికునికి ఆర్ధిక సహాయం అందించిన మెట్ పల్లి సెంట్రింగ్ యూనియన్

Author
Posted By TELANGANA KERATAM
| 26 Nov 2026, 07:12 AM | 3 | Politics, తెలంగాణ
అనారోగ్యం తో భాద పడుతూ మృతి చెందిన భవన నిర్మాణ కార్మికునికి ఆర్ధిక సహాయం అందించిన మెట్ పల్లి సెంట్రింగ్ యూనియన్
అనారోగ్యం తో భాద పడుతూ మృతి చెందిన భవన నిర్మాణ కార్మికునికి ఆర్ధిక సహాయం అందించిన మెట్ పల్లి సెంట్రింగ్ యూనియన్ 

తెలంగాణ కెరటం మెట్ పల్లి పట్టణ ప్రతినిధి నవంబర్ 25.

మెట్ పల్లి పట్టణం ఇందిరానగర్ కి చెందిన పొట్ట రవి అనే భవన నిర్మాణ కార్మికుడు గత కొన్ని నెలలుగా తీవ్ర అనారోగ్యం తో బాధ పడుతూ సోమవారం రోజున మరణించాడు. నిరుపేద కుటుంబం కావడం తో అతనికి మెట్ పల్లి సెంట్రింగ్ యూనియన్ అధ్యక్షులు గద్దల బాలరాజు 15,000/- రూపాయల ఆర్ధిక సహాయం అందజేసి కుటుంబానికి తమ వంతు అండగా నిలిచారు. సెంట్రింగ్ యూనియన్ లో కార్మికులు ఎవరు మరణించిన తమ వంతు ఆర్ధిక సహాయం తప్పకుండ అందిస్తామని ఈ ఆర్ధిక సహాయం అనేది యూనియన్ సభ్యుల యొక్క అందరి సహకారం తో నడుస్తుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమం లో  యూనియన్ సభ్యులు  యండి ఉస్మాన్, సోమిడి శేఖర్,మద్దెల నితిన్, బూరం నరేష్, మద్దెల నారాయణ మరియు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: