Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ప్రథమ వర్ధంతి సందర్భంగా అల్పాహారం పంపిణీ

Author
Posted By TELANGANA KERATAM
| 27 Nov 2026, 04:41 PM | 6 | Politics, తెలంగాణ
ప్రథమ వర్ధంతి సందర్భంగా అల్పాహారం పంపిణీ
రిపోర్టర్ సతీష్ (తెలంగాణ కెరటం) కుత్బుల్లాపూర్

News Image

 నియోజక వర్గం  మా నాన్న కీ.శే. పరుష కృష్ణ యాదవ్ ప్రథమ వర్ధంతి సందర్భంగా మెట్టుకాను గూడ ప్రభుత్వ పాఠశాలలో బాల బాలికలకు అల్పాహారం పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.ఈ కార్యక్రమంలో రామారం లక్ష్మణ్, దాసారం లక్ష్మణ్, గోపాల్ యాదవ్, బాల మల్లేష్ యాదవ్, ఇప్ప నవీన్, ఆదర్శనగర్ గోపాల్, మేకల సమ్మయ్య, శంకర్, రాజు తదితరులు పాల్గొన్నారు.పరుష కుటుంబ సభ్యులువర్ష శ్రీనివాస్ యాదవ్, పార్క్ డైరెక్టర్పి. భాస్కర్ యాదవ్ కుటుంబ సభ్యులు

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: