Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ప్రేమ్ కుమార్ నర్మదాల వివాహ వేడుక

Author
Posted By TELANGANA KERATAM
| 27 Nov 2026, 06:29 PM | 4 | Politics, తెలంగాణ
ప్రేమ్ కుమార్ నర్మదాల వివాహ వేడుక
ప్రేమ్ కుమార్ నర్మదాల వివాహ వేడుక

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీమణి కొప్పుల స్నేహలత

బుగ్గారం మండల తెలంగాణ కెరటం ప్రతినిధి మేడిపెల్లి గంగాధర్ జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం శకల్ల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు చీపెల్లి పోచ మల్లయ్య కుమారుడు ప్రేమ్ కుమార్, నర్మదాల వివాహ మహోత్సవం అంగరంగ వైభవంగా, బంధుమిత్రుల ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు.ఈ వివాహ వేడుకకు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీమణి కొప్పుల స్నేహలత హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వధూవరులకు పూలమాలలు వేసి, అక్షింతలు చల్లి వారి వైవాహిక జీవితం నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అన్యోన్యంగా సాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.ఈ వేడుకలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్తులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: