Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

వెల్దుర్తి కేజీబీవీలో స్కౌట్ అండ్ గైడ్స్ ఇన్వెస్టిచర్ సెరిమనీ

Author
Posted By TELANGANA KERATAM
| 28 Nov 2026, 07:38 PM | 4 | Politics, తెలంగాణ
వెల్దుర్తి కేజీబీవీలో స్కౌట్ అండ్ గైడ్స్ ఇన్వెస్టిచర్ సెరిమనీ
తెలంగాణ కెరటం వెల్దుర్తి ప్రతినిధి నవంబర్ 28
వెల్దుర్తి కేజీబీవీలో స్కౌట్ అండ్ గైడ్స్ ఇన్వెస్టిచర్ సెరిమనీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ శ్రీనివాస్ స్కౌట్స్ అండ్ గైడ్స్ గౌరవ వందనం స్వీకరించారు.ఈ సందర్భంగా స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులకు ఎంబ్లెమ్స్ పంపిణీ, స్కార్ఫ్ ల పంపిణీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ జెండా ఆవిష్కరణ నిర్వహించారు. జెండా గీతం, ప్రార్థన గీతం ఆలపించారు.ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు క్రమశిక్షణ, సేవా భావంతో ముందుండాలని సూచించారు. సమాజ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని ఆదర్శంగా నిలవాలని కోరారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు:గైడ్ టీచర్లు అరుణ, స్రవంతి, కేజీబీవీ ఎస్ఓ కౌసర్ ఫాతిమా, టీచర్లు పాల్గొన్నారు

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: