Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

రేణుక ఎల్లమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపనకు రూ.25 వేల విరాళం

Author
Posted By ELIGETI VAMSHI KRISHSNA
| 28 Nov 2026, 01:55 PM | 55 | తెలంగాణ
రేణుక ఎల్లమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపనకు రూ.25 వేల విరాళం
శ్రీ రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం సందర్భంగా చిక్యాల పద్మజ హరీష్ రావు రూ.25,000 విరాళంగా అందజేశారు. ఈ మొత్తాన్ని ఆలయ కమిటీ చైర్మన్ నాగుల నర్సా గౌడ్‌తో పాటు కమిటీ సభ్యులకు అందించారు. ఆలయ అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సహకరించడం అభినందనీయమని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: