Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఎమ్మెల్యే శంకర్ ను మర్యాదపూర్వ కలుసుకున్న కొత్తూరు ట్రాఫిక్ సిఐ ఉపేందర్

Author
Posted By TELANGANA KERATAM
| 05 Nov 2026, 08:05 AM | 7 | Politics, తెలంగాణ
ఎమ్మెల్యే శంకర్ ను మర్యాదపూర్వ కలుసుకున్న కొత్తూరు ట్రాఫిక్ సిఐ ఉపేందర్


 *నూతన ట్రాఫిక్ సీఐ ఉపేందర్‌కు ఎమ్మెల్యే శంకర్ సూచనలు

*కొత్తూరు నవంబర్ 04 ( తెలంగాణ కెరటం)*
 కొత్తూర్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ నూతన సీఐగా బాధ్యతలు చేపట్టిన సీహెచ్ ఉపేందర్ బుధవారం షాద్‌నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ నూతన సీఐకి శుభాకాంక్షలు తెలియజేశారు. ట్రాఫిక్ సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పట్టణాలు, ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: