Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

రైతు సంక్షేమమే పీఏసీఎస్‌ల ప్రధాన లక్ష్యం

Author
Posted By TELANGANA KERATAM
| 06 Nov 2026, 07:03 AM | 3 | Politics, తెలంగాణ
రైతు సంక్షేమమే పీఏసీఎస్‌ల ప్రధాన లక్ష్యం
రైతు సంక్షేమమే పీఏసీఎస్‌ల ప్రధాన లక్ష్యం

నూతన చైర్మన్లకు ఆర్డర్ కాపీలు అందజేసిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

రఘుపతి పేట గ్రామానికి చెందిన యువరైతు శ్రీపురం హరీశ్వర్ రెడ్డి 

ఎరువులు, విత్తనాలు, పంట రుణాలు సకాలంలో అందించాలి

తెలంగాణ కెరటము 
కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి 
నవంబర్ 05

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్‌) ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సూచించారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల పీఏసీఎస్‌లకు నూతనంగా నియమితులైన చైర్మన్లు ఎమ్మెల్యేను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి ప్రభుత్వ నియామక ఉత్తర్వుల కాపీలను ఎమ్మెల్యే అందజేశారు.
కల్వకుర్తి మండల పీఏసీఎస్‌ చైర్మన్‌గా రఘుపతిపేట గ్రామానికి చెందిన శ్రీపురం హరీశ్వర్ రెడ్డి, ఆమనగల్‌ మండల చైర్మన్‌గా కడ్తాల్‌కు చెందిన గూడూరు శ్రీనివాస్‌రెడ్డి, వెల్దండ మండల చైర్మన్‌గా భూపతిరెడ్డి నియమితులయ్యారు. నూతన చైర్మన్లు ఎమ్మెల్యేను శాలువా, పూలమాలతో సత్కరించగా, ఎమ్మెల్యే వారికి శాలువాలు కప్పి అభినందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పీఏసీఎస్‌ వ్యవస్థలో రైతులే కేంద్రబిందువుగా ఉండాలని సూచించారు. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, పంట రుణాలు తదితర సేవలను సకాలంలో అందించాలని చెప్పారు. సంఘాల నిర్వహణలో ఎలాంటి అవినీతికి తావులేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని, రైతుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని నూతన చైర్మన్లకు దిశానిర్దేశం చేశారు.
రఘుపతి పేట గ్రామానికి చెందిన యువరైతు శ్రీపురం హరిశ్వర్ రెడ్డి ఆయన మాటల్లో మాట్లాడుతూ...
ఎమ్మెల్యే తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తూ పీఏసీఎస్‌ల ద్వారా మెరుగైన సేవలు అందించేందుకు కృ

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: