Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

అమావాస్య సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఆలయ ధర్మకర్త మరియు రోడమెస్ట్రీ నగర్ డివిజన్ ప్రెసిడెంట్ నేమూరి నరేష్ గౌడ్

Author
Posted By TELANGANA KERATAM
| 09 Nov 2026, 06:32 AM | 4 | Politics, తెలంగాణ
అమావాస్య సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఆలయ ధర్మకర్త మరియు రోడమెస్ట్రీ నగర్ డివిజన్ ప్రెసిడెంట్ నేమూరి నరేష్ గౌడ్
  • అమావాస్య సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఆలయ ధర్మకర్త మరియు రోడమెస్ట్రీ నగర్ డివిజన్ ప్రెసిడెంట్ నేమూరి నరేష్ గౌడ్
  • రిపోర్టర్ సతీష్ (తెలంగాణ కెరటం) కుత్బుల్లాపూర్ నియోజక వర్గం
  • రోడమెస్ట్రీ నగర్ 279 డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ (ఏ) లో గల శ్రీశ్రీశ్రీ ఎల్లమ్మ పోచమ్మ సమేత నాగదేవత ఆలయంలో అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నేమూరు నరేష్ గౌడ్ మాట్లాడుతూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అలాగే ఈ కార్యక్రమానికి దాతలు ముందుకు రావాల్సిందిగా కోరుచున్నారు ముందుకు వచ్చిన వారికి సన్మాన కార్యక్రమాలు ఆలయ కమిటీ తరఫున చేయడం జరుగుతుంది అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో 300 మందికి అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఆలయ ధర్మకర్త డివిజన్ ప్రెసిడెంట్ నేమూరి నరేష్ గౌడ్, ఆలయ చైర్మన్
  • నెమురి సతీష్ గౌడ్ , వైస్ ప్రెసిడెంట్ బీ వీ రమణయ్య సీనియర్ జర్నలిస్ట్ , సలహా దారులు బాలయ్య చారి ,బ్రహ్మచారి , ఈశ్వరయ్య, కోశాధికారి సిద్ధం సంతోష్ , వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టు బాబూరావు ,ధరా రాజేష్ ఖన్నా , సర్వాణి అశోక్ ఆలయ కమిటీ సభ్యులు విజయవంతం చేసిన ప్రజలకు తదితరులకు ధన్యవాదాలు తెలియజేశారు
అమావాస్య సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఆలయ ధర్మకర్త మరియు రోడమెస్ట్రీ నగర్ డివిజన్ ప్రెసిడెంట్ నేమూరి నరేష్ గౌడ్ 
  

రిపోర్టర్ సతీష్ (తెలంగాణ కెరటం) కుత్బుల్లాపూర్ నియోజక వర్గం 

రోడమెస్ట్రీ నగర్ 279 డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ (ఏ) లో గల శ్రీశ్రీశ్రీ ఎల్లమ్మ పోచమ్మ సమేత నాగదేవత ఆలయంలో అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నేమూరు నరేష్ గౌడ్ మాట్లాడుతూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అలాగే ఈ కార్యక్రమానికి దాతలు ముందుకు రావాల్సిందిగా కోరుచున్నారు ముందుకు వచ్చిన వారికి సన్మాన కార్యక్రమాలు  ఆలయ కమిటీ తరఫున చేయడం జరుగుతుంది అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో 300 మందికి అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఆలయ ధర్మకర్త డివిజన్ ప్రెసిడెంట్ నేమూరి నరేష్ గౌడ్, ఆలయ చైర్మన్ 
నెమురి సతీష్ గౌడ్ , వైస్ ప్రెసిడెంట్  బీ వీ రమణయ్య సీనియర్ జర్నలిస్ట్  , సలహా దారులు బాలయ్య చారి ,బ్రహ్మచారి , ఈశ్వరయ్య, కోశాధికారి సిద్ధం సంతోష్ , వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టు బాబూరావు ,ధరా రాజేష్ ఖన్నా , సర్వాణి అశోక్ ఆలయ కమిటీ సభ్యులు విజయవంతం చేసిన ప్రజలకు తదితరులకు ధన్యవాదాలు తెలియజేశారు

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: