Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దంపతులు.

Author
Posted By TELANGANA KERATAM
| 09 Nov 2026, 06:49 AM | 2 | Politics, తెలంగాణ
సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దంపతులు.
సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దంపతులు.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 8):

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆదివారం వారికి టిపిసిసి ఉపాధ్యక్షులు డిసిసి అధ్యక్షులు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ వారి సతీమణి డాక్టర్ అనురాధ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 
ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి కి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని, తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు నడిపించే శక్తి, సామర్థ్యాలు కలగాలని ఆకాంక్షించారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: