Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ప్రజావాణి దరఖాస్తులను స్వీకరించిన ఎంపిడివో

Author
Posted By TELANGANA KERATAM
| 10 Nov 2026, 05:22 AM | 3 | Politics, తెలంగాణ
ప్రజావాణి దరఖాస్తులను స్వీకరించిన ఎంపిడివో
ప్రజావాణి దరఖాస్తులను స్వీకరించిన ఎంపిడివో 

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 09 : కోరుట్ల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 05 అర్జీలు అందినట్లు ప్రజావాణి నోడల్ అధికారి, ఎంపీడీఓ వోదెల రామకృష్ణ తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ 02, మున్సిపాలిటీ 01, హౌసింగ్ శాఖ 01, రెవెన్యూ శాఖకు 01 అర్జీలు అందినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ వోదెల రామకృష్ణ మాట్లాడుతూ, ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు నేరుగా హాజరై, తమ సమస్యలకు సంబంధించిన అర్జీలను సమర్పించాలని సూచించారు. అందిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు పంపించి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: