Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

వనపర్తిలో బస్సులు ఆపడం లేదని విద్యార్థుల ఆవేదన

Author
Posted By TELANGANA KERATAM
| 10 Nov 2026, 01:46 PM | 7 | Politics, తెలంగాణ
వనపర్తిలో బస్సులు ఆపడం లేదని విద్యార్థుల ఆవేదన
వనపర్తిలో బస్సులు ఆపడం లేదని విద్యార్థుల ఆవేదన

తెలంగాణ కెరటం వనపర్తి మండల్ రిపోటర్ నవంబర్ 10
వనపర్తిలో బస్సులు ఆపడం లేదని విద్యార్థుల ఆవేదన, మహబూబ్ నగర్ వయా ఘనపూర్ బస్సులు చీమనగుంట పల్లి స్టేజి దగ్గర ఆపడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు వనపర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇతర విద్యా సంస్థల్లో చదువుకుంటున్నామని ఉదయం9:30గంటలకె కాలేజీకి హాజరు కావాల్సి ఉంటుందని, ఉదయం 830గంటలకు బస్టాప్ లో ఉన్న బస్సులు ఆపడం లేదన్నారు సకాలంలో కాలేజీకి హాజరు కాకపోవడంతో క్లాసులు పోతున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు వనపర్తి బస్ డిపో మేనేజర్ గారిని చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: