Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

నర్సిగాయపల్లి దగ్గర ఉన్న ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి దగ్గర హోటల్లో పండ్ల బండ్లు పెడితే జరిమానా తప్పదు.పోలీసులు

Author
Posted By TELANGANA KERATAM
| 10 Nov 2026, 04:49 PM | 5 | Politics, తెలంగాణ
నర్సిగాయపల్లి దగ్గర ఉన్న ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి దగ్గర హోటల్లో పండ్ల బండ్లు పెడితే జరిమానా తప్పదు.పోలీసులు

వనపర్తి మండలం: నర్సిగాయపల్లి దగ్గర ఉన్న ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి దగ్గర హోటల్లో పండ్ల బండ్లు పెడితే జరిమానా తప్పదు.పోలీసులు
తెలంగాణ కెరటం వనపర్తి మండల ప్రతినిధి నవంబర్ 10

వనపర్తి: నర్సింగాపల్లి దగ్గర ఉన్న ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వెళ్లే ప్రధాన రహదారిపై వాహనాలు చిరు వ్యాపారుల బండ్లు అడ్డుగా నిలపడంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి అత్యవసర అంబులెన్స్ ల రాకపోకలకు ఆటంకం కలగకుండా కానిస్టేబుల్ రోశయ్య రహదారికి అడ్డుగా ఉన్న బండ్లను తొలగింపజేశారు ఆస్పత్రి  ప్రధాన రహదారిపై వాహనాలు నిలుపురాదని వ్యాపారులకు హోటల్ యజమానులకు సూచించారు

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: