Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

అందేశ్రీ స్ఫూర్తిని కొనసాగించాలి:

Author
Posted By TELANGANA KERATAM
| 10 Nov 2026, 07:35 PM | 8 | Politics, తెలంగాణ
అందేశ్రీ స్ఫూర్తిని కొనసాగించాలి:
 అందేశ్రీ స్ఫూర్తిని కొనసాగించాలి:
తెలంగాణ కెరటం వనపర్తి మండల ప్రతినిధి నవంబర్ 10

అందేశ్రీ స్ఫూర్తిని కొనసాగించాలి: వక్తలు సమాజ చైతన్యానికి అందెశ్రీ చేసిన కృషిని కవులు కళాకారులు కొనసాగించాలని మహనీయుల స్ఫూర్తి వేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం ప్రకాష్ కవి గ్రీరజ చారి అన్నారు వనపర్తిలో ఆయన వర్ధంతి రోజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఆయన రాసిన జయహే జయ తెలంగాణ జనని జయకేతనం ను ప్రభుత్వం రాష్ట్ర గీతంగా ఎంపిక చేసి సత్కరించగా ఆయన మరో పాట (మాయమైపోతున్నడమ్మా)గీతం ని ఎంతో ప్రజాదారణను పొందినారు.
వి జానకిరామ్ తెలంగాణ కేరటం వనపర్తి మండల ప్రతినిధి

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: