Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఈ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో టి జి ఐ ఐ సి చైర్మన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి చేతులమీదుగా

Author
Posted By TELANGANA KERATAM
| 11 Nov 2026, 03:48 PM | 6 | Politics, తెలంగాణ
ఈ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో టి జి ఐ ఐ సి చైర్మన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి  చేతులమీదుగా
ఈ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో టి జి ఐ ఐ సి చైర్మన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి  చేతులమీదుగా 
 తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 11, 

డిసెంబర్ /08/12/2026 సంగారెడ్డి లోనీ  అంబేద్కర్ భావన్లో  "భారత రాజ్యాగం బహుజనుల ఐక్యత కై " నిర్వహించే సభకు సంబoదించిన  కరపత్రం  తూర్పు నిర్మల జగ్గారెడ్డి  తన నివాసం లో విడుదల చేయడం జరిగింది ఇటీ కార్యక్రమని ఉదేశించి మాట్లాడారు జిల్లా వ్యాప్తంగా ఉన్న  మేధావులు రచయితలు, కవులు అంబేద్కర్ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమం లో  నిర్వకులు        "బహుజనచైతన్య సమితి "   వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు  ఎర్రారం  దేవదాస్     &బహుజన సాహిత్య అకాడమీ   తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు సామ్రాట్ గోవర్ధన్  మల్కాపూర్ ఎంపిటిసి శ్రీనివాస్ గౌడ్ మల్కాపూర్ ఉపసర్పంచ్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: