Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

వనపర్తి :పాఠశాలలో జంక్ ఫుడ్ విక్రయాలను అరికట్టాలి

Author
Posted By TELANGANA KERATAM
| 13 Nov 2026, 06:49 AM | 8 | Politics, తెలంగాణ
వనపర్తి :పాఠశాలలో జంక్ ఫుడ్ విక్రయాలను అరికట్టాలి
వనపర్తి :పాఠశాలలో జంక్ ఫుడ్ విక్రయాలను అరికట్టాలి: NSUI
పాఠశాల పరిసరాలలో జంక్ ఫుడ్ అద్దిక చక్కెర కలిగిన పానీయాలు అనారోగ్యకరమైన ఆహార ప్రార్థాలను విక్రయాలను నియత్రించాలి కోరుతూNSUI నాయకులు గురువారం అదనపు కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు చిన్నారులఆరోగ్యంపై జంక్ ఫుడ్ ప్రతికూల ప్రభావంచూపుతోందని పాఠశాల పరిసరాల లోప్రత్యేకతనిఖీలు నిర్వహించి విక్రయలపై నియంత్రణ చర్యలు చేపట్టాలని కోరారు.జానకిరామ్ తెలంగాణ కెరటం వనపర్తి మండల్ ప్రతినిధి

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: