Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

విప్ ఆది కాలికి గాయం.. ఆసుపత్రిలో చికిత్స

Author
Posted By TELANGANA KERATAM
| 12 Nov 2026, 06:29 AM | 9 | Crime, తెలంగాణ
విప్ ఆది కాలికి గాయం.. ఆసుపత్రిలో చికిత్స
విప్ ఆది కాలికి గాయం.. ఆసుపత్రిలో చికిత్స 
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 11 : కథలాపూర్ మండలం ఇప్పపల్లి వద్ద ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే అది శ్రీనివాస్ కాలికి గాయం అయ్యింది. ఓ కార్యక్రమానికి హాజరైన క్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీకి ఉపయోగించే ఫ్లెక్సీ బాండ్ (గమ్) కాలికి అంటుకుంది. కాలికి తీవ్ర నొప్పి కావడంతో ఆయనను వెంటనే వేములవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఫ్లెక్సీ బాండ్ ను తొలగించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలిసిన అభిమానులు ఆదిని పరామర్శించేందుకు ఆసుపత్రికి చేరుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: