Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

వనపర్తి: అప్పుల భారం కుటుంబంలో తీరని విషాదం

Author
Posted By TELANGANA KERATAM
| 11 Nov 2026, 04:17 PM | 11 | Crime, తెలంగాణ
వనపర్తి: అప్పుల భారం కుటుంబంలో తీరని విషాదం

వనపర్తి: అప్పుల భారం కుటుంబంలో తీరని విషాదం

తెలంగాణ కేరటం వనపర్తి మండల్ ప్రతినిధి

వనపర్తి మండలం కడుకుంట్ల గ్రామానికి చెందిన నక్క లక్ష్మీనారాయణ(42) కుటుంబ అవసరాల కోసం అప్పులు చేశారు అప్పులపై వేయడంతో ఎలా తీర్చాలో తెలియక జీవితం పై విరక్తి చెంది సోమవారం తిరుమల గుట్ట వెళ్లే దారిలో ఉన్న అటవీ ప్రాంతంలో పురుగుల మందు తాగి చనిపోయాడు విషయం తెలుసుకున్న మృత్యుని భార్య ఫిర్యాదు మేరకు మంగళవారం వనపర్తి రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు ఎస్సై వృషికేశ్   తెలిపారు.
 తెలంగాణ కేరటం వనపర్తి మండల్ ప్రతినిధి

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: