Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

సింగపురం ఇందిరా గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్

Author
Posted By RAMESH CHITYALA
| 12 Nov 2026, 10:00 PM | 18 | Politics, TELANGANA, తెలంగాణ
సింగపురం ఇందిరా గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్
తెలంగాణ కెరటం ఉమ్మడి వరంగల్ జిల్లా నవంబర్ 12
స్టేషన్ ఘన్‌పూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ సింగపురం ఇందిరా గారి జన్మదినం సందర్భంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆమెకు శాలువాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సింగపురం ఇందిరా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని, ప్రజాసేవలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతానికి, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల వ్యాప్తికి ఆమె చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. జన్మదినం సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమెకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వారితో పాటు యువ నాయకులు సింగపురం ఇమ్మాన్యుయేల్ రాజ్ కూడా పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: