- మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆశీస్సులు నాకు శ్రీరామరక్ష.
తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 14, నవంబర్
*మార్కెట్ కమిటీ రేసులో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పట్లోల్ల ప్రవీణ్.
*పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ఒకటే జెండా.
జోగిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కాలం ముగియడంతో ఆ పదవిపై అందరి దృష్టి పడింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా జోగిపేట పట్టణానికి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి దక్కలేదు.
ఈసారి బీసీ జనరల్ కేటగిరీ కేటాయించ నెలకొంది.
జోగిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పీఠంపై మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆశీస్సులు నాకు శ్రీరామరక్ష, రైతు సేవ కోసం
ఆ రక్షతోనే ముందుకు తాగుతానని పట్లోల్ల ప్రవీణ్ అన్నారు. జోగిపేట యాడ్ అంటే నా గుండె ,ఆ పీఠాన్ని దక్కించుకోవడానికి నాకు దామన్న ఆశీర్వాదమే శ్రీరామరక్ష పెద్దల మాటే నాకు శిరోద్ ధైర్యం. దామోదర్ రాజనర్సింహ ఆశీస్సులు నాకు శ్రీరామరక్ష అని ఆయన అన్నారు.



