Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

అరెస్టులతో ప్రజాభిప్రాయాన్ని అణిచివేయలేరు...... బిజెపి జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర గౌడ్....

Author
Posted By TELANGANA KERATAM
| 14 Nov 2026, 09:44 PM | 6 | Politics, తెలంగాణ
అరెస్టులతో ప్రజాభిప్రాయాన్ని అణిచివేయలేరు...... బిజెపి జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర గౌడ్....
  • అరెస్టులతో ప్రజాభిప్రాయాన్ని అణిచివేయలేరు......
  • బిజెపి జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర గౌడ్....
అరెస్టులతో ప్రజాభిప్రాయాన్ని అణిచివేయలేరు......
బిజెపి జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర గౌడ్....

తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు....
మంచిర్యాల.. చెన్నూర్ 
అరెస్టులు గృహనిర్బంధాలతో ప్రజాభిప్రాయాన్ని అణిచివేయలేరని భాజపా జిల్లా అధ్యక్షులు నగునూరీ వెంకటేశ్వర్ గౌడ్ అన్నారు హైదరాబాదులో జరుగుతున్న భారత్ సమ్మిట్ వ్యతిరేకంగా జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడంతో ఆ కార్యక్రమంలో హాజరుకాకుండా చెన్నూరు సిఐ బన్సీలాల్ నేతృత్వంలో పోలీసుల బృందం ఆయనను గృహ నిర్బంధంలో ఉంచారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం 27 కోట్లు వేచించి నిర్వహించిన భారత సబ్మిట్ కార్యక్రమం ద్వారా ఎవరికి ప్రయోజనం చేకూరిందో రేవంత్ రెడ్డి వివరణ ఇవ్వాలని ప్రపంచంలో ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించే 40 ఇస్లామిక్ దేశాల ప్రతినిధులను కమ్యూనిజం పేరుతో నియంతృత్వాన్ని ప్రోత్సహించే ఇతర దేశాల ప్రతినిధులను జార్జ్ సోరేష్ లాంటి వ్యక్తులను, ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశాలలో అలజడులు గొడవలు ప్రేరేపించే ప్రోగ్రెసివ్ అలయన్స్. ప్రోగ్రెసివ్ ఇంటర్నేషనల్ సంస్థలను ఈ సమ్మిట్ లో భాగస్వామ్యం చేయడం రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేస్తుందని ప్రోగ్రెసివ్ అలయన్స్ సంస్థలో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ శాశ్వత సభ్యులుగా ఉండటం గమనార్వమని ఆయన అన్నారు ఈ సంస్థల ప్రేరేపనతో నేపాల్ బంగ్లాదేశ్ శ్రీలంక లాంటి రాష్ట్రాలలో అలజడులు ప్రేరేపించి ప్రజాస్వామ్యాన్ని కూలదోసి నియంతృత్వాన్ని అధికారంలోకి తెచ్చిన కీలక సంస్థలని వీటి సహకారంతో దేశంలో 2029 లోపు అలజడలు సృష్టించి స్వార్థ ప్రయోజనాలకు వాడుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వీటిని ముమ్మాటికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సాగనివ్వబోరని ఆయన హెచ్చరించారు

ఈ సందర్భంగా ఆయనకు జిల్లా అధికార ప్రతినిధి గర్రెపల్లి వెంకట నరసయ్య పట్టణ ప్రధాన కార్యదర్శి కాగిత వెంకటేష్ మాణిక రైతు శంకర్ చెన్నూరు రూరల్ అధ్యక్షులు బుర్ర రాజశేఖర్ గౌడ్ నాయకులు వెంకట్ సాటారి వెంకటేష్ ఆయనకు సంఘీభావం ప్రకటించారు

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: