Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

బీహార్ అసోసియేషన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో సూరారం లోని బతుకమ్మ ఘాట్ వద్ద ఛట్ పూజ వేడుకలు అత్యంత వైభవంగా జరిగింది

Author
Posted By TELANGANA KERATAM
| 17 Nov 2026, 07:01 AM | 4 | Politics, తెలంగాణ
బీహార్ అసోసియేషన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో సూరారం లోని బతుకమ్మ ఘాట్ వద్ద ఛట్ పూజ వేడుకలు అత్యంత వైభవంగా జరిగింది
బీహార్ అసోసియేషన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో సూరారం లోని బతుకమ్మ ఘాట్ వద్ద ఛట్ పూజ వేడుకలు అత్యంత వైభవంగా జరిగింది

రిపోర్టర్ సతీష్ (తెలంగాణ కెరటం) కుత్బుల్లాపూర్ నియోజక వర్గం
సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు చేస్తూ, భక్తులు సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాల్లో నదిలో నిలబడి అర్ఘ్యం సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అసోసియేషన్ తరపున అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఘాట్ వద్ద శుభ్రత, లైటింగ్, తాగునీరు, భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ తో పాటు హైదరాబాద్ లో నివసిస్తున్న వేలాది మంది భక్తులు హాజరయ్యారని భక్తులందరూ ఈ పవిత్రమైన ఛట్ పూజలో పాల్గొన్నారు సూర్య భగవానుడి ఆశీస్సులు పొందాలని అసోసియేషన్ సభ్యులు కోరారు.

అసోసియేషన్ సభ్యులు 

అధ్యక్షులు :దినేష్ సింగ్
కోశాధికారి :యోగేష్ గుప్తా
కార్యదర్శి : ధీరజ్ కుమార్
సలహాదారులు : చందన్ పాండే, శివం సింగ్
సభ్యులు : అంకుర్ సింగ్, వినయ్ తివారీ, రాజేష్ ఝా, ఎస్.కె. శర్మ, శైలేంద్ర సింగ్, ధనంజయ్ ఉపాధ్యాయ్వేదిక : బతుకమ్మ ఘాట్, సూరారం
ఆధ్వర్యం : బీహార్ అసోసియేషన్ హైదరాబాద్

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags:
#Q