ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్కకు ఎమ్మెల్యే కడియం కు పాలాభిషేకం
తెలంగాణ కెరటం ఉమ్మడి వరంగల్ జిల్లా నవంబర్ 18
వేలేరు మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి గారికి మంత్రి సీతక్క గారికి మరియు ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారికి నూతన పింఛన్లు మంజూరు చేసినందుకు సర్పంచ్ బిల్లా యాదగిరి మరియు లబ్ధిదారులు ముఖ్యమంత్రి , మంత్రి , ఎమ్మెల్యే లకు పాలాభిషేకం చేసి వారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ కొత్త పింఛన్లతో పేదలకు ఆర్థిక భరోసా కల్పించడం జరుగుతుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారి ప్రత్యేక చొరవతో వేలేరు మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో 81నూతన ఆసరా పింఛన్లు మంజూరు కావడం జరిగింది. లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందివ్వడం జరిగింది, ఇంకా 20 పింఛన్లు పరిశీలనలో ఉన్నాయి అర్హులైన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే గారి సహకారంతో పింఛన్ అందే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి, మంత్రి గారికి మరియు కడియం శ్రీహరి, గారికి సర్పంచ్ మరియు లబ్ధిదారులు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీకర్ ,జిపి కార్యదర్శి విజయ , సర్పంచులు శ్రీనివాస్, రాజు, అరుణ నాగరాజు, వార్డు సభ్యులు ప్రశాంత్, పర్వీన్, లక్ష్మీనారాయణ, చైతన్య, సురేష్ , సునీల్ , పెద్ద మనుషులు లబ్ధిదారులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.