వనపర్తి:పెన్షన్ల జాబితాను బహిరంగంగా ప్రదర్శించాలి.
తెలంగాణ కెరటం వనపర్తి మండల్ ప్రతినిధి నవంబర్ 18
చేయూత పెన్షన్ల లబ్ధిదారుల జాబితాను బహిరంగంగా ప్రదర్శించాలని బిఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి గంధం పరంజ్యోతి గారు డిమాండ్ చేశారు వితంతు ఒంటరి మహిళ వికలాంగుల పెన్షన్లు జాబితాను ప్రజలకు చెప్పకపోవడం పై అభ్యంతరం వ్యక్తం చేశారు మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. పెన్షన్ల జాబితాను నోటీసు బోర్డులో ప్రదర్శించాలని ఆయన పేర్కొన్నారు.



