Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

క్రీడోత్సవాల్లో ఆదర్శ పాఠశాల విద్యార్థులు విజయకేతనం

Author
Posted By TELANGANA KERATAM
| 20 Nov 2026, 09:14 PM | 8 | Politics, తెలంగాణ
క్రీడోత్సవాల్లో ఆదర్శ పాఠశాల విద్యార్థులు విజయకేతనం
 తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 20 :
నిజామాబాద్ జిల్లా ముప్కాల్ బాల్కొండ మండలాల స్థాయి క్రీడోత్సవాల్లో ఆదర్శ పాఠశాల బాల్కొండ విద్యార్థులు పలు పోటీలలో విజయాలు సాధించారు వాలీబాల్ అండర్ 17 బాయ్స్ ద్వితీయ బహుమతి అండర్ 14 కబడ్డీ బాయ్స్ ద్వితీయ బహుమతి అండర్ 17 గర్ల్స్ కబడ్డీ తృతీయ బహుమతి ఖో ఖో అండర్ 17 బాయ్స్ తృతీయ బహుమతి అండర్ 14 గర్ల్స్ ఖో ఖో తృతీయ బహుమతి అండర్ 14 బాయ్స్ ఖో ఖో తృతీయ బహుమతి మార్చి ఫస్ట్ లో నాలుగో స్థానంలో నిలిచి విజయకేతనం ఎగురవేశారు అని వ్యాయమ ఉపాధ్యాయులు ముత్తెన్న తెలిపారు వీరిని పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్ ఉపాధ్యాయ బృందం అభినందించారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: