Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

పెళ్లి రోజు శుభాకాంక్షలు మా అన్నయ్యా వదినమ్మ !

Author
Posted By TELANGANA KERATAM
| 20 Nov 2026, 11:06 PM | 6 | Politics, తెలంగాణ
పెళ్లి రోజు శుభాకాంక్షలు మా అన్నయ్యా వదినమ్మ !
పెళ్లి రోజు శుభాకాంక్షలు మా అన్నయ్యా వదినమ్మ !

ప్రియమైన మా అన్నయ్య నరేష్ , మా వదినమ్మ సౌజన్య కి హృదయపూర్వక పెళ్లి రోజు శుభాకాంక్షలు.తోడబుట్టిన అన్న కాకపోయినా, తోడుగా పుట్టిన అన్నయ్య కంటే ఎక్కువ ప్రేమను చూపించే మా అన్నయ్య... నా ప్రతి కష్టంలో, నా ప్రతి సంతోషంలో నా వెన్నంటే ఉండి, నాకు అండగా నిలిచే మా అన్నయ్య నరేష్.ఈ జన్మకే కాదు ఎన్ని జన్మలిన నీలాంటి దైర్యం ఇచ్చే అన్న దొరకాలి అని కోరుకుంటున్న 
అన్నయ్యకు తగ్గ వదినమ్మగా, మా ఇంటికి వెలుగు తెచ్చిన సౌజన్య వదినమ్మకు, మీ ఇద్దరూ ఇలాగే... జీవితాంతం ఒకరికొకరు తోడుగా, నీడగా, ప్రేమగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను.
మీ అన్యోన్య దాంపత్యం కలకాలం ఇలాగే వర్ధిల్లాలని, మీ జీవితంలో సంతోషం, ఆరోగ్యం, ఐశ్వర్యం ఎల్లవేళలా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.

ఇట్లు,
మీ ప్రేమకు పాత్రురాలైన చెల్లి,
శ్వేత
నరేష్ అన్నయ్య & సౌజన్య వదినమ్మ కు పెళ్లి రోజు శుభాకాంక్షలు

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: