Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

మానవత్వమే నిజమైన ప్రజాసేవ.. ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలవడమే మా బాధ్యత!

Author
Posted By TELANGANA KERATAM
| 21 Nov 2026, 06:37 AM | 3 | Politics, తెలంగాణ
మానవత్వమే నిజమైన ప్రజాసేవ.. ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలవడమే మా బాధ్యత!
మానవత్వమే నిజమైన ప్రజాసేవ.. ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలవడమే మా బాధ్యత!
తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 20, నవంబర్ 
ఈరోజు మన గ్రామానికి చెందిన సంగెం రామకిష్టయ్య  మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది.

ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబానికి కొంతైనా అండగా నిలవాలనే ఉద్దేశంతో నా వంతుగా ₹5,000 ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఈశ్వర్ గారు, వార్డు సభ్యులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ప్రజాప్రతినిధులుగా పదవులు చేపట్టడం మాత్రమే కాదు.. ప్రజల కష్టసుఖాల్లో భాగస్వాములవుతూ, ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి అండగా నిలవడమే మా ప్రధాన బాధ్యతగా భావిస్తున్నాము.

మరణించిన రామకిష్టయ్య గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాము.

మీ సేవలో..

వొగ్గు సాయికిరణ్ యాదవ్
సర్పంచ్
నేరడిగుంట & మక్తగూడెం గ్రామపంచాయతీ
అందోల్ మండలం | సంగారెడ్డి జిల్లా

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: