తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 23 :
నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కోమన్ పల్లి గ్రామ పంచాయతీ లో సోమవారం రోజు నూతన చేయూత ఆసరా పెన్షన్ లబ్ది దారులకు ప్రొసీడింగ్ పేపర్లను గ్రామ సర్పంచ్ కొత్తింటి పుప్పాల రాజేందర్ చేతుల మీదుగా మరియు పాలక వర్గం తరపున పెన్షన్ వచ్చిన 11 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా లబ్ధిదారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్య క్రమంలో గ్రామ సర్పంచ్ కొత్తింటి పుప్పాల రాజేందర్ మరియు ఉప సర్పంచ్ ర్యాడ నరేష్. సెక్రెటరీ కార్తీక్. గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు నడిపి బాలరాజు.వార్డుసభ్యులుమమత.రజిత.ముత్యం.మమత.నరేష్.శ్రీనివాస్రజిత గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది. అనంతరం ఇందిరమ్మ ఇం 5 లక్షల కుటుంబ భీమా పథకం ప్రారంభించారు.



