భరత్ సాయి రెడ్డి, పాలక్ పటేల్ ల వివాహ మహోత్సవం లో భాగంగా గత నాలుగు రోజుల నుండి కొనసాగుతున్న వేడుకలు ఐదవ రోజైన నేడు పెళ్లి కొడుకును చేసే కార్యక్రమం
సాయంత్రం 6 గంటల నుండి సంగారెడ్డి పట్టణం లోని రామ్ నగర్ లోని జగ్గారెడ్డి స్వగృహం వద్ద సంగీత విభావరి, సంగారెడ్డి ప్రజలకు విందు భోజనాలు



