Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

మస్కట్‌లో చిక్కుకున్న తెలంగాణ మహిళకు కేటీఆర్ భరోసా.. స్వదేశానికి రప్పించేందుకు చొరవ

Author
Posted By TELANGANA KERATAM
| 05 Nov 2026, 08:16 AM | 11 | Politics, తెలంగాణ
మస్కట్‌లో చిక్కుకున్న తెలంగాణ మహిళకు కేటీఆర్ భరోసా.. స్వదేశానికి రప్పించేందుకు చొరవ
మస్కట్‌లో చిక్కుకున్న తెలంగాణ మహిళకు కేటీఆర్ భరోసా.. స్వదేశానికి రప్పించేందుకు చొరవ

బతుకుదెరువు కోసం మస్కట్ వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన కొడంగల్‌కు చెందిన తుప్పుడు లక్ష్మిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవ తీసుకున్నారు.
లక్ష్మి కుమారుడు రాజు తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను కలిసి తన తల్లి పరిస్థితిని వివరించారు. స్పందించిన కేటీఆర్.. మస్కట్‌లోని బీఆర్ఎస్ నాయకులతో మాట్లాడి లక్ష్మిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
కేటీఆర్ చొరవతో స్వదేశానికి తిరిగి వచ్చిన లక్ష్మి, తన కుమారుడు రాజుతో కలిసి కేటీఆర్, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కలిశారు. తల్లిని క్షేమంగా ఇంటికి చేర్చడంలో సహకరించినందుకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: