Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

తెలంగాణ ముదిరాజ్ మహాసభ ..

Author
Posted By TELANGANA KERATAM
| 05 Nov 2026, 09:18 AM | 6 | Politics, తెలంగాణ
తెలంగాణ ముదిరాజ్ మహాసభ ..
తెలంగాణ ముదిరాజ్ మహాసభ ..

బిబిపేట్ ముదిరాజ్ ప్రధాన కార్యదర్శి కొరవి నరసింహులు..

కామారెడ్డి జిల్లా బిబిపేట్ మండల చెందిన ముదిరాజ్ ప్రధాన కార్యదర్శి కొరివి నర్సింలు మాట్లాడుతూ... బుధవారం రోజున ప్రెస్ నోట్ విడుదల చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని బి సి డి నుంచి బిసి ఏ లకు మార్చాలని ప్రత్యేకంగా డిమాండ్ కులగన చేయాలని నరసింహులు మాట్లాడుతూ ప్రభుత్వం బీసీడీ నుంచి బీసీ ఏ లోకి మార్చాలి.. మాట ఇచ్చి కావున మార్చిన కుల గణన చేసిన తర్వాత మార్చాలని ప్రత్యేకంగా డిమాండ్ బీసీలను మాటలతో ప్రభుత్వం మోసం చేయకూడదని ప్రతి కులాన్ని కుల గణన చేసి ప్రతి ఒక్కలకు న్యాయం చేయాలని సంఖ్యాపరంగా పదవులు గాని నామినేట్ పోస్టులు గానీ ఎమ్మెల్యే పోస్టు గాని జెడ్పిటిసి పోస్టు గాని ఎంపీటీసీలు గాని ప్రతి ఒక్కటి కులగనన చేసిన తర్వాత బీసీడీ నుంచి ఎలా ఎంతమంది ఉన్నారు. ప్రత్యేకంగా దృష్టి పెట్టి అందరికీ న్యాయం చేయాలని ప్రతి ఒక్కరికి సంఖ్యాపరంగా న్యాయం చేస్తారని.... కామారెడ్డి జిల్లా మండల్ చెందిన.. బిబిపేట మండలం నుండి పిలుపుమేరకు కులగనన కల్పించాలని లేనిపక్షంలో బీసీలమంతా ఎవరికి క్లారిటీ లేకుండా పోయినది కావున ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేసి వెంటనే నివేది ప్రతి ఒక్కరికి దాని ప్రకారం ప్రతి ఒక్కరికి పనులు కూడా కల్పించాలని ఎవరు ఏ కులంలో ఉన్న ఆహాలకు పనుబాట్లు కూడా ఇవ్వాలని ఒకటి రెండు కాదు బిసి డి నుంచి ఎలో ఎంతో బీసీ కులాలు ఉన్నందున అందులో కులగనన మళ్లీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కులగనన చేయండి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని డిమాండ్ చేయడం జరుగుతుంది..

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: