Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

దీపావళి పండగ వేళ బాణసంచా వలన కంటి కి జరిగే ప్రమాద బాధిత చిన్నారులకు ఉచిత వైద్యం వాసన్ ఐ కేర్.. మీడియా సమావేశం...

Author
Posted By TELANGANA KERATAM
| 06 Nov 2026, 06:54 AM | 3 | తెలంగాణ
దీపావళి పండగ వేళ బాణసంచా వలన కంటి కి జరిగే ప్రమాద బాధిత చిన్నారులకు ఉచిత వైద్యం వాసన్ ఐ కేర్.. మీడియా సమావేశం...
దీపావళి పండగ వేళ బాణసంచా వలన కంటి కి జరిగే ప్రమాద బాధిత చిన్నారులకు ఉచిత వైద్యం వాసన్ ఐ కేర్.. మీడియా సమావేశం...

తెలంగాణ కెరటం / సికింద్రాబాద్ నియోజకవర్గం

దీపావళి పండుగ వేళ బాణసంచా కాల్చేటప్పుడు ప్రమాదవశాత్తు కళ్లకు గాయాలైతే 15 ఏళ్లలోపు చిన్నారులకు దేశవ్యాప్తంగా నవంబర్ 4 నుంచి 12th వరకు ఉచితంగా చికిత్స అందించనున్నట్లు వాసన్ ఐ కేర్ ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది. కేపీహెచ్‌బీ శాఖ లో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించింది. బాణసంచా కాల్చే సమయంలో తల్లిదండ్రులు పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. టపాసులు కాల్చేటప్పుడు తగిన దూరం పాటించాలని, కళ్లకు రక్షణ కళ్లద్దాలు ధరించాలని , బాణసంచా పేలడంతో కంటికి గాయమైతే కంటిని రుద్దడం, నొక్కడం, సొంత వైద్యం చేసుకోవడం వంటివి చేయకూడదని హెచ్చరించారు.. వెంటనే కంటి వైద్య నిపుణులను సంప్రదించాలని చిన్నారుల కంటి చూపును కాపాడేందుకు ఉచిత వైద్య సేవలు అందుబాటులో ఉంచినట్లు యాజమాన్యం తెలిపింది.

బైట్:: డా.. రవి కుమార్ (వాసన్ ఐ కేర్ ఆసుపత్రి)..

బైట్:: డా.. శ్రివిన్య (వాసన్ ఐ కేర్ ఆసుపత్రి)..

బైట్:: డా.. మనోజ్ (వాసన్ ఐ కేర్ ఆసుపత్రి)..

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: