Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

శుభ ధన త్రయోదశి శుభాకాంక్షలు,,

Author
Posted By TELANGANA KERATAM
| 07 Nov 2026, 07:27 AM | 17 | తెలంగాణ
శుభ ధన త్రయోదశి శుభాకాంక్షలు,,
*శుభ ధన త్రయోదశి శుభాకాంక్షలు,,,,,,,,,,,,,,, తెలంగాణ, కెరటం, స్టేట్, ఇంచార్జ్, షేక్, మహబూబ్ 6, నవంబర్* 
 *ధన త్రయోదశి పర్వదిన శుభాకాంక్షలు* 
*ధనానికి ప్రతీక లక్ష్మీదేవి… ఆరోగ్యానికి ప్రతీక ధన్వంతరి స్వామి… విజయానికి ప్రతీక వినాయకుడు*…
*ఈ పవిత్రమైన ధన త్రయోదశి పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో సిరిసంపదలు, సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఆనందాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను*.
 *నా హృదయపూర్వక శుభాకాంక్షలు* 
 *ప్రతి ఇంటా సిరిసంపదల వెలుగులు విరజిల్లాలి*! *ప్రతి కుటుంబంలో ఆనందం, ఐశ్వర్యం వెల్లివిరియాలి*! *ప్రతి ఒక్కరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలి*! ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు నిండాలి*! *మన అందోల్–జోగిపేట మున్సిపాలిటీ అభివృద్ధి పథంలో ముందుకు సాగాలి*!
 “*ధనం కంటే ఆరోగ్యం గొప్పది… ఆస్తి కంటే ఆనందం గొప్పది… సంపద కంటే కుటుంబ సంతోషం గొప్పది*… *ప్రేమ, ఆప్యాయతలతో ప్రతి ఇల్లు వెలిగిపోవాలి*!” 
*ధన త్రయోదశి పర్వదినాన లక్ష్మీదేవి, ధన్వంతరి స్వామి వారి ఆశీస్సులు మీ కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ
 *ధన త్రయోదశి శుభాకాంక్షలు*
ఇట్లు, *ఆకుల సత్యనారాయణ (చిట్టిబాబు) వైస్ చైర్మన్ ఆందోల్–జోగిపేట మున్సిపాలిటీ*

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: