Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

18వ వార్డులో ఘనంగా “మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి” సంబరాలు -18వ వార్డు కౌన్సిలర్ శ్రీరాం సరస్వతి నరేందర్

Author
Posted By Kancharala Shivakumar
| 08 Nov 2026, 07:33 PM | 7 | తెలంగాణ
18వ వార్డులో ఘనంగా “మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి” సంబరాలు -18వ వార్డు  కౌన్సిలర్ శ్రీరాం సరస్వతి నరేందర్

దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 08, తెలంగాణ కెరటం :

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి , దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు 18వ వార్డులో “మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలతో కలిసి వార్డు కౌన్సిలర్ శ్రీరాం సరస్వతి నరేందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆకుల భరత్, వార్డు ఆఫీసర్ సంధ్య, ఆర్పీ విజయలు దీపావళి సంబరాల్లో పాల్గొని లబ్ధిదారుల ఇళ్లలో పండుగ ఆనందాన్ని నింపారు.పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం నిజమైన ప్రజా సంక్షేమానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ సందర్భంగా లబ్ధిదారుల కుటుంబాల్లో పండుగ ఆనందాన్ని పంచుకున్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: