Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ప్రజలతో కలిసి అడుగులు. సమస్యల పరిష్కారమే లక్ష్యం.

Author
Posted By TELANGANA KERATAM
| 10 Nov 2026, 06:37 AM | 3 | Politics, తెలంగాణ
ప్రజలతో కలిసి అడుగులు. సమస్యల పరిష్కారమే లక్ష్యం.
 డాక్టర్ వంశీకృష్ణ.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 9):

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలం వెంకటేశ్వర్ల బావి గ్రామంలో సోమవారం టీపీసీసీ ఉపాధ్యక్షులు డిసిసి అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ నిర్వహించిన మార్నింగ్ వాక్ కార్యక్రమంలో గ్రామంలోని ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా గ్రామస్తులతో ఆత్మీయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటూ, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా కల్పించారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: