Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఈ నెల 12న నల్గొండకు జాతీయ ఎస్టీ కమిషన్

Author
Posted By TELANGANA KERATAM
| 10 Nov 2026, 06:53 AM | 3 | Politics, తెలంగాణ
ఈ నెల 12న నల్గొండకు జాతీయ ఎస్టీ కమిషన్
 తెలంగాణ కెరటం నల్గొండ జిల్లా (నవంబర్ 9): నల్లగొండ జిల్లాలో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ పర్యటించనున్నారు.గిరిజనుల భూ సమస్యలు, విద్య, ఉపాధి, సంక్షేమ పథకాల అమలులో ఇబ్బందులపై వినతులు స్వీకరించి,గిరిజనులకు జరుగుతున్న అన్యాయాలు, పెండింగ్ సమస్యలను నేరుగా కమిషన్ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందని,
సమస్యలకు సంబంధించిన ఆధారాలు, వినతిపత్రాలను ముందుగానే అందజేయాలని సూచన చేశారు.
గిరిజన సోదర సోదరీమణులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి పిలుపునిచ్చారు

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: