Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కాశినగర్ గ్రామంలో అభివృధి నిధులపై విచారణ కోరుతూ పిర్యాదు

Author
Posted By TELANGANA KERATAM
| 10 Nov 2026, 07:02 AM | 7 | Crime, తెలంగాణ
కాశినగర్ గ్రామంలో అభివృధి నిధులపై విచారణ కోరుతూ పిర్యాదు
వనపర్తి మండలం 
కాశినగర్ గ్రామంలో అభివృధి నిధులపై విచారణ కోరుతూ పిర్యాదు
కాశినగర్ గ్రామంలో అభివృద్ధి పనులు రక్షిత.మంచినీటి పథకం నిధుల వినియోగం అవకతవకలు జరిగాయని ఆరోపించారు గ్రామానికి చెందిన రేవల్లికి రాములు సోమవారం ప్రజావాణిలో అదనపు కలెక్టర్ కిమ్య నాయక్ కు పిర్యాదు చేశారు పనులు తక్కువగా చెప్పటి అధిక బిల్లులు చుపించి నిధులు డ్రా 1,02,854 చేసినట్లు పేర్కొన్నారు నిధులను వినియోగంపై సమగ్ర విచరణ జరిపించి అవకతవకలు నిర్ధారణ అయితే బాద్యులపై చర్యలు తీసుకోవాలిని కోరారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: