కోరుట్ల ఎమ్మెల్యేకు లగ్న పత్రిక అందజేసిన బాధినేని రాజేందర్
ఈ నెల 15,వ తేదీన జగిత్యాల పట్టణంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో జరగనున్న తమ కుమారుడి వివాహ మహోత్సవానికి హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ బాధినేని రాజేందర్ బుధవారం కోరుట్ల నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కు లగ్నపత్రికను అందజేశారు.



